ఫ్రెండ్స్ మన సహాయం తో ఎదిగిన బాంగ్లాదేశ్ ఇప్పుడు మన హిందువులను, భయ బ్రాంతులకు గురి చేస్తుంది. హిందువులు పై దాడులు చేస్తుంది, అరెస్ట్ లు చేస్తుంది, అసలు ఇది ఎలా మొదలయింది, ఇప్పుడు అక్కడ హిందువులు ఎలా ఉన్నారు.Why Chinmoy Das Arrested, భవిష్యత్తు లో ఇండియా ఏం చెయ్యాలి. పూర్తి సమాచారం తెలుసుకోండి…. LETS START
రాబోయే రెండు నుంచి మూడు సంవత్సరాల్లో ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఐదు సంవత్సరాల్లో చైనా పాకిస్తాన్ తో పాటు బంగ్లాదేశ్ మనకు ఒక పెద్ద శత్రువుగా మారబోతుంది. ఈ బంగ్లాదేశ్ ను డీల్ చేయడం మన ఇండియాకి ఒక ఛాలెంజ్ లాగా మారనుంది, ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే పూర్తిగా తెలుసుకోండి…
బంగ్లాదేశ్ లో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన అక్కడి టెంపరరీ ప్రైమ్ మినిస్టర్ మహమ్మద్ యూనస్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ని చూడండి, బై ద వే ఈ మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ కి రియల్ ప్రైమ్ మినిస్టర్ కాదు దేశంలో మళ్ళీ ఎలక్షన్ జరిగేంత వరకు ఇతను టెంపరరీగా ప్రైమ్ మినిస్టర్ పదవిలో ఉంటాడు.
అయితే ఇతను రీసెంట్ గా మన ఇండియాకి ఒక డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాడు అదేంటంటే ఒకవేళ బంగ్లాదేశ్ లో అల్లర్లు ఇలాగే కొనసాగితే దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఇండియా పైన భారీ లెవెల్ లో ఉంటుంది అని,అలా ఎందుకు అంటే ఒకవేళ బంగ్లాదేశ్ లో పరిస్థితులు ఇలాగే ఉంటే మన దేశంలోని వెస్ట్ బెంగాల్ లో కూడా పరిస్థితులు ఇలా మారే అవకాశం ఉంది.
బంగ్లాదేశ్ లో పరిస్థితులు ఇలా హింసాత్మకంగా మారితే మెల్లగా దీని ఎఫెక్ట్ మన ఇండియన్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ పైన ఉంటుంది.అలాగే మన ఇండియాకి ప్రాబ్లం అనేది మయన్మార్ నుంచి కూడా రావచ్చు. మీ అందరికీ తెలుసు రోహింగ్యాల ప్రాబ్లం మన ఇండియాలో ఎక్కువగా ఉంది ఇక్కడ రోహింగ్యాలు అంటే ఈ మయన్మార్ బంగ్లాదేశ్ నుంచి ఇల్లీగల్ గా మన దేశంలోకి ఎంటర్ అయ్యే ప్రజలు,ఒకవేళ బంగ్లాదేశ్ కి మయన్మార్ కి మనస్పర్ధలు వచ్చి చిన్నపాటి యుద్ధం జరిగిన దాని ఎఫెక్ట్ మన ఇండియా పైన ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను ఈ మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ యొక్క రియల్ ప్రైమ్ మినిస్టర్ కాదు కేవలం నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు మాత్రమే ఇతను పవర్ లో ఉంటాడు కానీ బంగ్లాదేశ్ లో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు గమనిస్తే అక్కడ రాబోయే సంవత్సరం రెండు సంవత్సరాల వరకు ఎలక్షన్ జరిగే పరిస్థితులు కనిపించట్లేదు.
నా అంచనా ప్రకారం ఇతను చాలా రోజుల వరకు పవర్ లో ఉండబోతున్నాడు,ఒకవేళ ఎలక్షన్ జరిగినా కూడా బంగ్లాదేశ్ లో ఉన్న బిఎన్‌పి పార్టీ పవర్ లోకి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ ఆల్రెడీ స్ట్రాంగ్ గా ఉన్న షేక్ హసీనా పార్టీని ఆల్మోస్ట్ డెస్ట్రాయ్ చేశారు. ఆ పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్త పైన ఎమ్మెల్యే పైన ఎంపీ ల పైన తీవ్రమైన దాడులు జరుగుతున్నాయి.కాబట్టి దానికి అపోజిట్ గా ఉన్న బి ఎన్ పి (BNP)బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ పవర్ లోకి వచ్చే అవకాశం ఉంది అయితే ఈ పార్టీ పవర్ లోకి వస్తే మనకు బంగ్లాదేశ్ తో మరిన్ని సమస్యలు వస్తాయి..
ఎందుకంటే ఈ పార్టీ వాళ్ళు దిమాగ్ లేని పాకిస్తాని పొలిటిషియన్స్ లాగా మాట్లాడుతారు, ఆల్రెడీ వీళ్ళు మన ఇండియాకు అగైన్స్ట్ గా కొన్ని స్టేట్మెంట్ ఇచ్చారు,ఈ BNP పార్టీ వాళ్ళు చెప్పేది ఏమిటంటే,ఇట్ విల్ బి టఫ్ టు కోఆపరేట్ విత్ ఇండియా ఇఫ్ ఇట్ హెల్ప్స్ అవర్ ఎనిమీ హసీనా అని..
ఈ బంగ్లాదేశ్ ప్రజలు అండ్ అక్కడి రాజకీయ నాయకులు ఎంత బుర్ర తక్కువగాళ్ళు అంటే ప్రెసెంట్ బంగ్లాదేశ్ పరిస్థితి పాకిస్తాన్ కంటే చాలా బెటర్ గా ఉంది ఎకానమీ విషయంలో ఇండస్ట్రీల విషయంలో షేక్ హసీనా అండర్ లో బంగ్లాదేశ్ చాలా అభివృద్ధి చెందింది..అయినప్పటికీ వీళ్ళు పాకిస్తాని ఉగ్రవాదంతో చేతులు కలిపి తమ దేశాన్ని నాశనం చేసుకున్నారు. అండ్ దేశ అభివృద్ధికి హెల్ప్ చేసిన షేక్ హసీనాని వీళ్ళు శత్రువుగా చూస్తున్నారు. ఇక్కడ వీళ్ళ స్టేట్మెంట్ కి అర్థం ఏమిటంటే మీరు మా దేశ ఎనిమి అయిన షేక్ హసీనాకు హెల్ప్ చేస్తే మేము మీతో కోఆపరేట్ చేయడం కష్టం అవుతుంది అని..
మీ అందరికీ తెలుసు షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ గా రాజీనామా చేసి మన ఇండియాకు పారిపోయి వచ్చేసింది.ఇప్పుడు ఈమె ఇండియాలోనే ఉంది అమెరికా ఈమె వీసాను క్యాన్సల్ చేసింది.అలాగే యూకే లో కూడా ఈమెకు ఆశ్రయం ఇచ్చేలా కనిపించట్లేదు. ప్రెసెంట్ గా అయితే షేక్ హసీనా ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తుంది.ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే షేక్ హసీనా తన ఆస్తులన్నీ వదిలేసి చాలా షార్ట్ నోటీస్ లో బంగ్లాదేశ్ ఆర్మీ ఈమెకు వార్నింగ్ ఇచ్చి 45 నిమిషాల్లో దేశం వదిలి పారిపోవాలని చెప్తే ఈమె నిమషం లో తన పదవికి రాజీనామా చేసి ఈవెన్ తన సొంత వస్తువులను కూడా ప్యాక్ చేసుకోకుండా హూటా హూటిన ఇండియాకు పారిపోయి వచ్చేసింది..
మీలో చాలా మంది బంగ్లాదేశ్ నుంచి వస్తున్న విజువల్స్ ని చూసే ఉంటారు అక్కడ విద్యార్థుల రూపంలో ప్రొటెస్ట్ చేస్తున్న చాలా వరకు రాడికల్ ఇస్లామిస్టులు ఈ షేక్ హసీనా ఇంట్లోకి
చొరబడి ఆమె వస్తువులను పగలగొట్టి ఇంట్లో ఉన్న టీవీ లను ఇతర వస్తువులను ఈవెన్ ఈమె చీరల్ని కూడా ఎత్తుకుపోయారు..
మీరు చెప్తే నమ్మరు షేక్ హసీనా అండర్ గార్మెంట్స్ ని కూడా ఈ రాడికల్స్ తమ చేతిలో పట్టుకొని ఏదో సాధించినట్టుగా మీడియాకు చూపిస్తూ వాటిని ఎత్తుకెళ్లారు.ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే బంగ్లాదేశ్ పార్లమెంట్ లో కూడా ఈ ప్రొటెస్టర్లు చొరబడి టిక్ టాక్ వీడియోలు చేసుకున్నారు.రీసెంట్ గా వచ్చిన కొన్ని రిపోర్ట్స్ ప్రకారం తెలుస్తుంది ఏమిటంటే మన దేశానికి వచ్చిన షేక్ హసీనా దగ్గర సరిపడ బట్టలు కూడా లేవంట ఈమె షాపింగ్ చేయడానికి డబ్బులు కూడా లేవు అన్నట్టుగా తెలుస్తుంది..
నేను ఇక్కడ షేక్ హసీనా కంప్లీట్ గా పూర్ అయిపోయింది ఆమె దగ్గర అసలు డబ్బులు లేవు అని చెప్పట్లేదు షేక్ హసీనా పిల్లలు గాని వాళ్ళ ఫ్యామిలీ గాని ఇతర దేశాల్లో బాగా వెల్ సెటిల్డ్ గా ఉన్నారు. కానీ ఎట్ ప్రెసెంట్ ఆమె దగ్గర సరిపడే డబ్బులు గాని రీసోర్స్ గాని లేవ.. షేక్ హసీనా నాకు తెలిసి షాక్ లో ఉంది ఆమె తన సొంత దేశంలో ఏం జరిగిందో నమ్మలేకపోతుంది. అన్ని వెంట వెంటనే ఆల్ ఆఫ్ సడన్ జరిగిపోయాయి.. నాకు తెలిసి కొన్ని రోజుల్లోనే ఈ షేక్ హసీనా రష్యా కి లేదా ఫిన్లాండ్ కి లేదా యూరోప్ లోని ఏదైనా కంట్రీకి అది కుదరక పోతే దుబాయ్ కి వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉంది..
ఇలా తన ప్రాణాలు కాపాడుకోవడానికి మన దేశానికి వచ్చిన షేక్ హసీనాను బంగ్లాదేశ్ అభివృద్ధి కోసం పనిచేసిన ఈ షేక్ హసీనాను చూసి ఆ దేశంలో ఉన్న వాళ్ళు ఆమెను ఇండియా కాపాడుతుంది, కాబట్టి ఇండియాతో మాకు వైరం పెరిగే అవకాశం ఉంది అన్నట్టుగా వాళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు..
చూసారా వీళ్ళ మెంటాలిటీ ఎలా ఉందో బంగ్లాదేశ్ పేరుకే బంగ్లాదేశ్ కానీ వీళ్ళ మెంటాలిటీ ఆల్మోస్ట్ బుర్ర తక్కువ పాకిస్తాని లాగానే ఉంటుంది ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే ఈ BNP పార్టీ వాళ్ళు ఇంకా పవర్ లోకి రాలేదు,ప్రెసెంట్ అక్కడ టెంపరరీ ప్రైమ్ మినిస్టర్ గా మహమ్మద్ యూనస్ ఉన్నాడు రేపు ఎలక్షన్లు జరిగితే ఈ BNP పార్టీ పవర్ లోకి వచ్చే అవకాశం ఉంది.
ఎందుకంటే ఈ దేశ ప్రజలకు వేరే పార్టీకి ఓటు వేసేందుకు అవకాశమే లేదు షేక్ హసీనా పార్టీని దేశంలో లేకుండా కంప్లీట్ గా డెస్ట్రాయ్ చేశారు నేను గ్యారెంటీగా చెప్తున్నాను రాబోయే ఎలక్షన్ లో ఈ పార్టీ వాళ్ళు గెలిచి మన ఇండియాకు చాలా ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేయబోతున్నారు ఆల్మోస్ట్ ఈ బంగ్లాదేశ్ పాకిస్తాన్ లాగే మారబోతుంది ఎందుకంటే వీళ్ళ మెంటాలిటీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది.
మీరు చెప్తే నెంబరు ఈ బంగ్లాదేశ్ ప్రజలకు మన ఇండియన్స్ అంటే ఎందుకో అస్సలు పడదు.మీరు క్రికెట్ విషయంలో చూసుకోండి మన ఇండియన్ టీం గెలిస్తే వీళ్ళకు అస్సలు నచ్చదు మనకు బంగ్లాదేశ్ కి ఎటువంటి వైరం లేదు, అయినా కూడా వీళ్ళకు మన ఇండియన్ క్రికెట్ టీం అంటే అస్సలు పడదు విచిత్రం ఏమిటంటే ఈ బంగ్లాదేశ్ కి స్వాతంత్రం తేడానికి మన ఇండియా చాలా కష్టపడింది.మన వందల మంది సైనికులు పాకిస్తాన్ తో యుద్ధం చేసి వీళ్ళకి స్వాతంత్రం వచ్చేలా చేశారు.అయినా కూడా వీళ్ళకు ఇసుమంత విశ్వాసం కూడా ఉండదు.
నేను ఈ బంగ్లాదేశ్ వాళ్ళను బుర్ర తక్కువగాళ్ళు అని ఎందుకు అంటున్నాను అంటే వీళ్ళు కొద్దిగా వీళ్ళ హిస్టరీని చూసిన ఇండియా వీళ్ళకు ఎంత హెల్ప్ చేసిందో క్లియర్ గా అర్థమవుతుంది నిజానికి ఈ బంగ్లాదేశ్ యొక్క అసలైన ఎనిమి అటు చైనా ఇటు పాకిస్తాన్. ఈ విషయాన్ని షేక్ హసీనా గమనించే ఆమె మన ఇండియాకు ఫ్రెండ్లీ గా ఉండేది. కానీ ఇప్పుడు ఆమెనే తమ దేశంలో లేకుండా చేశారు. దేశాన్ని అభివృద్ధి చేసిన తమ దేశ ఎకానమీని స్ట్రాంగ్ చేసిన ప్రైమ్ మినిస్టర్ ని దేశం నుంచి పారిపోయేలా చేసిన ఈ బంగ్లాదేశ్ ప్రజల్ని బుర్ర తక్కువ గాలు అనకపోతే ఇంకేమంటాం.మన ఇండియా కూడా ఇకపై నుంచి బంగ్లాదేశ్ తో డైరెక్ట్ గా టు ది పాయింట్ మాట్లాడాలని డిసైడ్ అయిపోయింది.ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే రీసెంట్ గా మన దేశ ప్రధానమంత్రి మోడీ గారు ఒక హిస్టారిక్ ట్వీట్ చేశారు. ఇందులో హిస్టారిక్ ఏముంది అంటే, ఒక దేశ ప్రధానమంత్రి ఎన్షూరింగ్ ది సేఫ్టీ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ హిందూస్ అండ్ ఆల్ అదర్ మైనారిటీ కమ్యూనిటీ అనే వర్డ్స్ ని వాడడం చాలా అరుదు . ఒక దేశ ప్రధానమంత్రి ఇంకో దేశంలో పరిస్థితుల గురించి డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు ..
ముఖ్యంగా ప్రధానమంత్రి గారు ఇక్కడ ప్రొటెక్షన్ ఆఫ్ హిందూస్ అనే వర్డ్ ని ఉపయోగించారు మన దేశ ప్రధానమంత్రి గాని పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్న మంత్రులు గాని ఓపెన్ గా హిందూ అనే వర్డ్ ని ఉపయోగించరు.అలా యూస్ చేస్తే ఇతర మతాల వారు హర్ట్ అవుతారు.
మనది సెక్యులర్ దేశం అని ఆ వర్డ్ ని అవాయిడ్ చేస్తారు కానీ ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ గారు డైరెక్ట్ గా ఈ వర్డ్ ని వాడి బంగ్లాదేశ్ టెంపరరీ ప్రధానమంత్రి అయిన మహమ్మద్ యూనస్ ని ఆ దేశంలో ఉన్న హిందువులను ఇతర మైనారిటీస్ ని కాపాడమని ఒక మెసేజ్ ని పంపారు…
దేశ ప్రధాని ఒక particular కమ్యూనిటీని కాపాడమని ట్వీట్ చేశారు అంటే ఆ దేశంలో ఆ కమ్యూనిటీ యొక్క పరిస్థితి ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు.బంగ్లాదేశ్ నుంచి వస్తున్న విజువల్స్ చూస్తుంటే నిజంగా చాలా బాధగా ఉంది అక్కడ హిందూ టెంపుల్స్ ని నాశనం చేస్తున్నారు,తగలబెడుతున్నారు, హిందువుల ఇళ్లను వెతికి మరి వాటిని తగలబెడుతున్నారు. కొంతమంది
అయితే హిందువులను పరిగెత్తించి చంపుతున్నారు.
ఫ్రెండ్స్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇస్లాం మతం వారికి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు వేరే దేశంలోకి వెళ్ళిపోవడానికి అనేక అనేక ఇస్లాం దేశాలు ఉన్నాయి.క్రిస్టియానిటీ ప్రజలకు ఇబ్బందులు వస్తే వాళ్ళు మైగ్రేట్ అవ్వడానికి చాలా క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి. కానీ హిందువులకు ఇలాంటి పరిస్థితి వస్తే ఒక హిందూ దేశంలోనే హిందువులకు సెక్యూరిటీ లేకపోతే వాళ్ళు పారిపోవడానికి ప్రపంచంలో ఎక్కడ వేరే హిందూ దేశం లేదు ప్రెసెంట్ బంగ్లాదేశ్ లో ఉన్న temparary ప్రైమ్ మినిస్టర్ మొహమ్మద్ యూనస్ కూడా మీడియా ముందుకు వచ్చి బంగ్లాదేశ్ లో హిందువులను టార్గెట్ చేసి చంపుతున్నారు అనే విషయాన్ని యాక్సెప్ట్ చేశాడు…
ఇక్కడ మన దేశ ప్రధానమంత్రి మోడీ గారు చేసిన ఈ ఒక్క ట్వీట్ బంగ్లాదేశ్ ప్రెసెంట్ గవర్నమెంట్ పైన pressure స్టార్ట్ చేసింది.ఒక దేశ ప్రధాని ఇంకో దేశం గురించి ఆ దేశంలో ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడారు అంటేనే అక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని అర్థం..
మోడీ గారి ట్వీట్ తో మెల్లమెల్లగా బంగ్లాదేశ్ లో అక్కడి ఆర్మీ అలాగే పోలీసులు హిందువులపై అటాక్ చేసే వారిపైన యాక్షన్ తీసుకుంటున్నారు.. కానీ వాళ్ళు 100% సెక్యూరిటీ మాత్రం ఇవ్వలేకపోతున్నారు. భవిష్యత్తులో బంగ్లాదేశ్ మనకు పెద్ద
సమస్యగా ఖచ్చితంగా మారబోతుంది.
ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఒకసారి ఈ బాగాన్ని చికెన్ నెక్ అంటారు. ప్రాంతాన్ని సిలిగురి కారిడార్ అని కూడా అంటారు. రేపు బంగ్లాదేశ్ లో ఉగ్రవాదం పెరిగి లేదా ఆ దేశం కావాలనే ఉగ్రవాదుల్ని ఈ ప్రాంతంలో కి పంపించి అక్కడి ప్రజల్ని రెచ్చగొట్టి లేదా ఏదో విధంగా ఆ ప్రాంతాన్ని కైవసం చేసుకొని మనకు నార్త్ ఈస్ట్ ఇండియా తో డిస్కనెక్ట్ చేసే ప్రయత్నం చేయొచ్చు..
అలా జరిగితే అది మన దేశానికి పెద్ద ఛాలెంజ్ గా మారబోతుంది.ప్రెసెంట్ గా ఎలాగో పాకిస్తాన్ బార్డర్ లో ఉగ్రవాదులతో మనకు చాలా సమస్యలు ఉన్నాయి..ఇప్పుడు అలాంటి సమస్య ఈ బంగ్లాదేశ్ బార్డర్ తో ఉండబోతుంది ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే బంగ్లాదేశ్ కి మయన్మార్ కి రాబోయే కొన్ని సంవత్సరాల్లో యుద్ధం జరిగే అవకాశం ఉంది. ఈ విషయం చెప్తుంది నేను కాదు కొంతమంది జియో పొలిటికల్ అనలిస్ట్‌లు.. వీళ్ళు చెప్పేది ఏమిటంటే బంగ్లాదేశ్ లోని BNP పార్టీ పవర్ లోకి వస్తే వాళ్ళు మయన్మార్ తో యుద్ధానికి దిగవచ్చు. ఎందుకంటే ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు అంత బాగులేవు. గుర్తుపెట్టుకోండి మయన్మార్ లో కూడా మిలిటరీ ప్రభుత్వమే నడుస్తుంది.అక్కడ మిలిటరీ దేశాన్ని కంట్రోల్ చేస్తుంది.సేమ్ ఇప్పుడు బంగ్లాదేశ్ లో అదే పరిస్థితి కాబోతుంది.చెప్పుకోవడానికి ముందు ఒక ప్రభుత్వం ఉంటుంది కానీ వెనకాల పవర్ ని కంట్రోల్ చేసేది ఆర్మీని..
పాకిస్తాన్ ది కూడా సేమ్ ఇదే పరిస్థితి బంగ్లాదేశ్ లో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల కారణంగా మన ఇండియాకు కొన్ని విషయాల్లో లాభం కూడా జరగబోతుంది ఉదాహరణకి టెక్స్టైల్ ఇండస్ట్రీ విషయంలో బంగ్లాదేశ్ మనకంటే ముందు ఉంది వాళ్ళ textile exports మంచి గా పెరుగుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ ఎకానమీ కొలాప్స్ కాబోతుంది వాళ్ళ ఎక్స్‌పోర్ట్స్ కూడా ఘోరంగా పడిపోతాయి..
ఎప్పుడైతే బంగ్లాదేశ్ టెక్స్టైల్ ఎక్స్‌పోర్ట్స్ పడిపోతాయో మన దేశ ఎక్స్‌పోర్ట్స్ పెరుగుతాయి దాంతో మన దేశంలో టెక్స్టైల్ బిజినెస్ లో ఉన్న వారికి లాభం జరిగే అవకాశం ఉంది.. ఆల్రెడీ బంగ్లాదేశ్ లో జరిగిన పరిస్థితుల కారణంగా మన దేశ టెక్స్టైల్ ఎక్స్‌పోర్ట్స్ 10 టు 20% పెరిగాయి..ఓవరాల్ గా బంగ్లాదేశ్ పరిస్థితి దారుణంగా మారబోతుంది..అండ్ అఫ్ కోర్స్ వీళ్ళకు మన అవసరం ఖచ్చితంగా ఉంది..ఇప్పుడు మాల్దీవ్స్ ఎలా అయితే మనకు అగైన్స్ట్ గా మాట్లాడి కూడా చివరికి ఎవరు హెల్ప్ చేయకపోతే ఇండియా నుంచి లోన్ తీసుకుంటుంది..
అలాంటి పరిస్థితి బంగ్లాదేశ్ కి కూడా వస్తుంది రేపు వాళ్ళు దేశంలో ఏదైనా డెవలప్మెంట్ చేయాలన్నా కొత్త కొత్త ప్రాజెక్టులు తేవాలన్న మన ఇండియా నుంచి హెల్ప్ తీసుకోవాల్సిందే, కానీ నేను మీకు ముందు చెప్పినట్టుగా ఈ పాకిస్తాని వాళ్ళకి బంగ్లాదేశ్ వాళ్ళకి విశ్వాసం ఉండదు.. వీళ్ళకి మీరు ఎంత హెల్ప్ చేసినా చివరికి మన ఇండియన్స్ ని విలన్స్ గానే చూస్తారు same ఇదే మెంటాలిటీ మాల్దీవ్స్ వాళ్ళది..వాళ్ళకి మనం ఎంత హెల్ప్ చేసినా ఎంత ఫ్రీ డబ్బులు ఇచ్చినా చివరికి వాళ్ళు మన ఇండియాకి మన దేశ ప్రైమ్ మినిస్టర్ అయిన మోడీ గారికి అగైన్స్ట్ గా ట్వీట్లు చేస్తూ ఉంటారు..
మన ఇండియా కూడా ఇకపై నుంచి బంగ్లాదేశ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ వాళ్లకు మన అవసరం వస్తే బార్డర్ సెక్యూరిటీ విషయంలో వాళ్ళు అప్రమత్తంగా ఉండి తమ దేశంలో ఉగ్రవాదులు పెరగకుండా చూసుకోవాల్సిందిగా వాళ్ళ పైన ప్రెజర్ పెట్టాలి.. ఎంత చేసినప్పటికీ మన ఇండియాకి రాబోయే సంవత్సరాల్లో పెద్ద పెద్ద సవాళ్లు రాబోతున్నాయి ఎందుకంటే మన చుట్టూ ఉన్న అన్ని దేశాలు రాడికల్ దేశాలు..
ఉగ్రవాదులతో నిండి ఉన్న దేశాలు ఆ లిస్ట్ లో ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా చేరింది కానీ బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి ఆలోచిస్తే ఎంతో బాధగా ఉంది ఎందుకంటే అక్కడ హిందువుల్ని టార్గెట్ చేసి వెతికి మరి చంపుతారు ఈ విషయంలో మన దేశం మరింత ఇన్వాల్వ్ అయ్యి అక్కడ హిందువులను కాపాడితే బాగుంటుంది నన్ను అడిగితే వాళ్ళందరినీ CIA,NRC చట్టాల ద్వారా మన దేశంలోకి తిరిగి తీసుకువచ్చే ప్రయత్నం చేసిన బాగుంటుంది.
ఇది మీలో కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ హిందువులకు ఈ ప్రపంచంలో మిగిలిన ఏకైక దేశం మన భారతదేశం. మన హిందువుల్ని మనం కాపాడకపోతే ఇంకెవరు కాపాడుతారు. దీని గురించి మీరేమనుకుంటున్నారు బంగ్లాదేశ్ హిందువుల్ని కాపాడడానికి మన ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది. మీ ఆలోచనల్ని కింద కామెంట్ లో చెప్పండి మొత్తంగా నేను చెప్పాల్సిన విషయాలు చెప్పా…
ఇంకా ఇలాంటి ఆసక్తి కర విషయాలు కోసం నా facebook page ని ఫాలో అవ్వండి, ప్రతీ రోజు jfori.com ను visit చేస్తూ ఉండండి.. ఈ సమాచారాన్ని మిత్రులకు షేర్ చెయ్యండి
జై హింద్ జై భారత్